ప్రవక్త ﷺ బోధనలు మానవాళికి మార్గదర్శకం

  –ముస్లిం సోదర, సోదరీమణులకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు   సలాం ప్రొద్దుటూరు – పులివెందుల: పవిత్ర మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.   మహమ్మద్ ప్రవక్త ﷺ మానవాళికి అందించిన ప్రేమ, కరుణ, దయ, సహనం, సోదరభావం, శాంతి వంటి గొప్ప సందేశాలు సమాజానికి ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రవక్త ﷺ బోధించిన మానవతా...