ప్రజల మనిషి.. వై ఎస్ అవినాష్
–ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలకు ముందస్తు కార్యక్రమాలు సలాం ప్రొద్దుటూరు – కడప: కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని అవినాష్ యూత్ ఆధ్వర్యంలో ముందస్తు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.కడప నగరంలోని అర్బన్ రెసిడెన్షియల్ హాస్టల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, అనంతరం వారికి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులతో ఆత్మీయంగా మమేకమైన నిర్వాహకులు, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు.అనంతరం...