పవిత్ర ముయే ముబారక్ దర్శనానికి పోటెత్తిన జనసందోహం..
–మిలాద్ ఉన్ నబీ ﷺ సందర్భంగా భక్తిశ్రద్ధలతో ప్రత్యేక కార్యక్రమాలు –కులమతాలకు అతీతంగా వేలాదిగా తరలివచ్చిన భక్తులు సలాం ప్రొద్దుటూరు గుల్బర్గా, (కర్ణాటక): మిలాద్ ఉన్ నబీ ﷺ పర్వదినాన్ని పురస్కరించుకుని కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గా పట్టణంలో హజరత్ సయ్యదిన మహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పవిత్ర ముయే ముబారక్ దర్శన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. పవిత్ర ముయే ముబారక్ దర్శనం కోసం కర్ణాటకతో పాటు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కులమత భేదాలకు...