నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డ   పగిడాల దస్తగిరి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరైన ఎమ్మెల్యే   ప్రొద్దుటూరు: స్థానిక కొవ్వూరు గ్రాండ్‌లో తెలుగుదేశం పార్టీ నాయకులు పగిడాల దస్తగిరి కుమార్తె వివాహ రిసెప్షన్‌ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.   ఈ సందర్భంగా నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ...