కడపలో ఘనంగా మిలాద్‌ ఉన్‌ నబీ శాంతి ర్యాలీ

–ప్రవక్త ﷺ జన్మదినాన్ని పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో భారీ జులూస్‌ –భారీగా పాల్గొన్న ముస్లిం సోదరులు.. మానవ సేవా సందేశంతో ఉచిత రక్తదాన శిబిరం సలాం ప్రొద్దుటూరు –  కడప: మహా ప్రవక్త హజరత్‌ ముహమ్మద్‌ ముస్తఫా ﷺ వారి పవిత్ర జన్మదిన పర్వదినమైన మిలాద్‌ ఉన్‌ నబీని పురస్కరించుకుని వైఎస్సార్‌ కడప జిల్లా కేంద్రం కడప నగరంలో బుధవారం ఇష్క్‌-ఏ-రసూల్‌, భక్తిశ్రద్ధలు, సోదరభావం, శాంతి సందేశం ప్రతిబింబించేలా మహా జులూస్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ మర్కజి జులూస్‌ కమిటీ, కడప ఆధ్వర్యంలో జరిగిన ఈ భారీ...