విద్యార్థినుల విద్యాభివృద్ధికి రోటరీ క్లబ్ చేయూత

  –ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 160 మందికి ఉచితంగా విద్యా సామగ్రి పంపిణీ   సలాం ప్రొద్దుటూరు: విద్యార్థినుల్లో సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు గణిత నైపుణ్యాలు, విద్యపై ఆసక్తిని ప్రోత్సహించేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ ప్రొద్దుటూరు ఆధ్వర్యంలో విద్యా సహాయ కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థినులకు డ్రాయింగ్ పుస్తకాలు, జామెట్రీ బాక్సులు, రైటింగ్ ప్యాడ్లను ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలను గుర్తించి...