బెంగళూరుకు ఎర్రచందనం అక్రమ రవాణా.. ఐదుగురు అరెస్ట్

  –పాలెం గొల్లపల్లి నుంచి తరలిస్తుండగా పోలీసుల పట్టివేత –రూ.10 లక్షల విలువైన ఆరు ఎర్రచందనం దుంగలు, షిఫ్ట్ కారు స్వాధీనం సలాం ప్రొద్దుటూరు –  అన్నమయ్య  : అన్నమయ్య జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. పాలెం గొల్లపల్లి నుంచి బెంగళూరుకు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన ఆరు ఎర్రచందనం దుంగలతో పాటు అక్రమ రవాణాకు ఉపయోగించిన షిఫ్ట్ కారును స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్...