గోపవరం పంచాయతీలో డ్రైనేజీ కాలువల పరిశీలన

  –సమస్యలను గుర్తించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు   సలాం ప్రొద్దుటూరు: ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, టీడీపీ నాయకులు నంద్యాల కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్యల సూచనల మేరకు టీడీపీ యువ నాయకుడు బచ్చల వీర ప్రతాప్ గోపవరం పంచాయతీ పరిధిలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలను పరిశీలించారు.శ్రీనివాసపురం పీడబ్ల్యూ ఆఫీస్ రోడ్డు కాలువ, సాయికుటి రోడ్డు మెయిన్ డ్రైనేజీ కాలువ, ఆచారి కాలనీ–వాసవి కళ్యాణ మండపం రోడ్డు ప్రధాన కాలువతో పాటు హౌసింగ్ బోర్డు పరిధిలోని డ్రైనేజీ కాలువలను...