మైనర్ డ్రైవింగ్పై పోలీసుల ఉక్కుపాదం
–ప్రొద్దుటూరులో స్పెషల్ డ్రైవ్.. 10 వాహనాలు స్వాధీనం –తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి.. లైసెన్స్ లేకుండా వాహనం ఇస్తే చర్యలు తప్పవు సలాం ప్రొద్దుటూరు: మైనర్లు వాహనాలు నడుపుతూ రోడ్లపైకి రావడాన్ని అరికట్టేందుకు ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ భాస్కర్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు సోమవారం నిర్వహించారు. ఈ తనిఖీల్లో మైనర్లు నడుపుతున్న 10 వాహనాలను పోలీసులు స్వాధీనం...