మత సామరస్యానికి ప్రతీకగా మీలాద్ వేడుకలు
–ఆసారే షరీఫ్‌ను దర్శించిన కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు: ముస్లింల పవిత్ర పండుగ మీలాద్ ఉన్ నబీ (స అ) సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలోని ఆసారే షరీఫ్‌ను మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ సోమవారం సాయంత్రం సందర్శించారు. అంజుమాన్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు గంధం వేడుకలు జరిగే ప్రాంతాన్ని ఆయన సందర్శించి, ముస్లిం సోదరులకు మీలాద్ ఉన్ నబి (స అ) శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అంజుమాన్ కమిటీ సభ్యులు కమిషనర్‌కు ఘన స్వాగతం పలికి,...