బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

  –అమలు చేయకపోతే కూటమి ప్రభుత్వం ప్రతినిధులు రాజీనామా చేస్తారా?   –‘బీసీ గళం’ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ సవాల్   సలాం ప్రొద్దుటూరు –    తాడేపల్లి:   బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి ప్రభుత్వం డ్రామా బిల్లుతో బీసీలను మభ్యపెడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఆరోపించారు. బీసీలకు 34 శాతం...