ప్రొద్దుటూరులో హాజీ సిమ్ షాప్ ప్రారంభం
సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలోని భగత్‌సింగ్ కాలనీ, కోర్రపాడు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన హాజీ సిమ్ షాప్ను ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డా. వి.ఎస్. ముక్తియార్ మాట్లాడుతూ.. హజ్, ఉమ్రా యాత్రలతో పాటు విదేశాలకు వెళ్లే వారికి ప్రొద్దుటూరులోనే హాజీ సిమ్‌ను యాక్టివేట్ చేసి రోమింగ్ సిమ్ అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. విదేశాలకు వెళ్లే వారికి అవసరమైన కమ్యూనికేషన్...