ప్రొద్దుటూరులో క్రికెట్ ధమాకా..! 🏏🔥
–బ్యాట్‌కు బలం.. బంతికి వేగం.. గెలుపే లక్ష్యం..! –16 జట్ల మధ్య మూడు రోజుల హోరాహోరీ సమరం –విజేతకు రూ.30 వేలు.. రన్నరప్‌కు రూ.20 వేలు –డిగ్రీ, పీజీ విద్యార్థుల కోసం టీఎన్‌ఎస్‌ఎఫ్ క్రికెట్ టోర్నమెంట్-2026 –పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, యువ నాయకుడు నంద్యాల కొండారెడ్డి సలాం ప్రొద్దుటూరు: క్రికెట్ అభిమానుల చూపంతా ప్రొద్దుటూరు పాలిటెక్నిక్ మైదానం వైపే..! క్రికెట్ అభిమానులకు ఉత్సాహం నింపేలా ప్రొద్దుటూరులో మూడు రోజులపాటు క్రికెట్ సందడి...