“అల్లాహ్ దయతో ముస్లిం సమాజానికి పెద్ద కొడుకుగా ఉంటా”–రాచమల్లు
సలాం ప్రొద్దుటూరు: “అల్లాహ్ దయతో ముస్లిం సమాజానికి పెద్ద కొడుకుగా అండగా నిలుస్తానని, వారికి మేలు చేసే వరకు వెనుకడుగు వేయనని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం స్థానిక 22 వ వార్డు లోనీ హైదర్ ఖాన్ వీధి లో వార్డుకు చెందిన మహమ్మద్ హుస్సేన్ (లక్ష్మీ సౌండ్స్), ఆయన సోదరులు, బంధుమిత్రులు రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.ఈ సందర్భంగా రాచమల్లు...