సచివాలయ ఉద్యోగుల సెన్సెస్ రెమ్యూనరేషన్ జమపై స్పందించిన కమిషనర్

  సలాం ప్రొద్దుటూరు: సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సెన్సెస్ రెమ్యూనరేషన్‌ను వెంటనే వారి ఖాతాల్లో జమ చేసేలా చర్యలు తీసుకున్న కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్‌కు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రొద్దుటూరు తాలూకా అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన సెన్సెస్ రెమ్యూనరేషన్ చుట్టుపక్కల ఉన్న రూరల్, అర్బన్ ప్రాంతాల్లోని ఉద్యోగుల ఖాతాల్లో జమ అయినప్పటికీ, ప్రొద్దుటూరు అర్బన్ సచివాలయ ఉద్యోగులకు ఇంకా జమ కాలేదని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు జె. రామసుబ్బయ్య యాదవ్ కమిషనర్ శ్రీనివాస్ విశ్వనాథ్ దృష్టికి...