ఘనంగా ఉర్స్-ఎ-నూరియా
సలాం ప్రొద్దుటూరు – కడప: కడప–రాయచోటి ప్రధాన మార్గంలోని చింతకొమ్మదిన్నె (సీకే దిన్నె) మండల పరిధిలోని మడ్డెమడుగు సమీప దర్గాలో 6వ ఉర్స్-ఎ-నూరియా శనివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. హజ్రత్ సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్ ఖాద్రి అల్ మారూఫ్ బాబా నూర్ అలీ షా ఖలందర్ సుహర్వర్ది వారి 6వ ఉర్స్ సందర్భంగా ఖాన్ఖా-ఏ-నూరియా ఖాద్రియా సుహర్వర్దియా పీఠాధిపతి సయ్యద్ అబు గుఫ్రాన్ ముఫ్తీ సయ్యద్ గౌస్ అహ్మద్ హుస్సేనీ ఖాద్రి సాహెబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా...