పిఆర్ఎస్ వైఎఫ్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలి

  –సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కడపలో ప్రథమ రాష్ట్ర మహాసభలు — పోస్టర్లు ఆవిష్కరించిన నారాయణ విద్యాసంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి   సలాం ప్రొద్దుటూరు   –కడప: విద్యార్థులు, నిరుద్యోగుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహిస్తూ, రాయలసీమతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్న పిఆర్ఎస్ వైఎఫ్ నాయకత్వాన్ని నారాయణ విద్యాసంస్థల డీజీఎం రామ్మోహన్ రెడ్డి అభినందించారు. సెప్టెంబర్ 24, 25 తేదీల్లో కడప నగరంలో నిర్వహించనున్న పిఆర్ఎస్ వైఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభల పోస్టర్లను శనివారం...