ఇంటింటికీ తెలుగుదేశం.. ప్రజలతో మల్లెల లింగారెడ్డి ముఖాముఖి

  సలాం   ప్రొద్దుటూరు: ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి శుక్రవారం ప్రొద్దుటూరు 1 టౌన్ సర్కిల్ పరిధిలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలను, చిన్నచిన్న వ్యాపారస్తులను ప్రత్యక్షంగా కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు.ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న ప్రయోజనాలను వివరించారు. ఈ సందర్భంగా ప్రజలు, వ్యాపారస్తుల నుంచి మంచి స్పందన లభించిందని టీడీపీ...