టీడీపీ బలోపేతమే లక్ష్యం.. కార్యకర్తల ఐక్యతే బలం
–బద్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి నాయకులు, కార్యకర్తలు తరలిరావాలి –జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్ల పిలుపు సలాం ప్రొద్దుటూరు – బద్వేల్: బద్వేల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా విస్తృత స్థాయి చర్చా సమావేశాన్ని శనివారం నిర్వహించనున్నట్లు టీడీపీ జిల్లా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి వై.ఎస్. జబీవుల్ల తెలిపారు.బద్వేల్ టీడీపీ ఇన్‌చార్జి మంచూరి సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా పార్లమెంటు అధ్యక్షులు చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనున్నట్లు...