SIR-2026పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

    సలాం ప్రొద్దుటూరు –   కడప : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం SIR-2026లో భాగంగా ఓటర్ల జాబితా అంశాలపై గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీ చేతన్ TS, IAS ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది.సమావేశంలో SIR-2026 ప్రక్రియ, ఓటర్ల జాబితా సవరణ, అర్హులైన ఓటర్ల నమోదుతో పాటు జాబితాలోని అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కడప జిల్లా పార్లమెంటు...