విశిష్ట సేవలకు పోలీస్ అధికారులకు సేవా పతకాలు
–ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలు ప్రదానం చేసిన జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సలాం ప్రొద్దుటూరు –కడప: 2025 సంవత్సరంలో పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రదానం చేశారు.ఈ సందర్భంగా పతకాలు అందుకున్న అధికారులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విధి నిర్వహణలో అంకితభావం, క్రమశిక్షణ, ప్రజాసేవకు...