యువతకు స్ఫూర్తి.. ఆధునిక భారతానికి దారిచూపిన రాజీవ్ గాంధీ

    – ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా   సలాం   ప్రొద్దుటూరు: దేశ భవిష్యత్తును ముందుగానే ఊహించి, భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు దివంగత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ అని ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ ఇర్ఫాన్ బాషా అన్నారు.రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఇర్ఫాన్ బాషా మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని విశ్వసించిన రాజీవ్ గాంధీ, భారతదేశాన్ని 21వ శతాబ్దానికి సిద్ధం చేసేందుకు అనేక...