జంక్‌ఫుడ్, సెల్‌ఫోన్‌కు ‘నో’ చెప్పిన చిన్నారులు
–జీవనజ్యోతి విద్యాసంస్థల్లో వినూత్న అవగాహన కార్యక్రమం – జంక్‌ఫుడ్, అధిక సెల్‌ఫోన్ వాడకం వల్ల కలిగే అనర్థాలను కళ్లకు కట్టినట్లు వివరించిన నిర్వాహకులు – అల్ట్రాసౌండ్, వైద్య పరీక్షల సన్నివేశాలతో చిన్నారుల్లో ఆరోగ్య చైతన్యం –చిప్స్, జంక్‌ఫుడ్ అందించినా తీసుకోవడానికి నిరాకరించిన విద్యార్థులు –విద్యార్థుల్లో మంచి అలవాట్లు పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని తల్లిదండ్రుల అభిప్రాయం – జీవనజ్యోతి విద్యాసంస్థల్లో వినూత్న అవగాహన కార్యక్రమం సలాం ప్రొద్దుటూరు: జంక్‌ఫుడ్, అధిక సెల్‌ఫోన్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రొద్దుటూరు పట్టణంలోని...