“కమిషనర్‌తో ముఖాముఖి”కు విశేష స్పందన

  –నాలుగు వారాల్లో 71 ఫిర్యాదులు.. 30 సమస్యలకు పరిష్కారం   సలాం    ప్రొద్దుటూరు: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సత్వర పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ప్రొద్దుటూరు పురపాలక సంఘం నిర్వహిస్తున్న “కమిషనర్‌తో ముఖాముఖి” ఫోనింగ్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నాలుగు వారాల వ్యవధిలో మొత్తం 71 ఫిర్యాదులు అందగా, వాటిలో తక్షణ పరిష్కారానికి అవకాశం ఉన్న 30 సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ తెలిపారు.జూలై 27, 2026 నుంచి వరుసగా నాలుగు...