కడప కేంద్ర గ్రంథాలయానికి మహర్దశ.. 9 నెలల్లో భవనం పూర్తి చేస్తామన్న హామీపై హర్షం

  –ఎమ్మెల్యే మాధవి రెడ్డి చొరవకు, మంత్రి నారా లోకేష్‌కు గ్రంథాలయ ఉద్యోగుల సంఘం కృతజ్ఞతలు   సలాం ప్రొద్దుటూరు –   కడప: దాదాపు దశాబ్ద కాలంగా నిర్మాణం పూర్తికాక ఎదురుచూస్తున్న కడప జిల్లా కేంద్ర గ్రంథాలయ నూతన భవనానికి ఎట్టకేలకు పరిష్కార మార్గం సుగమం కావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది. భవన నిర్మాణాన్ని తొమ్మిది నెలల్లో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా...