గంజాయి వద్దు.. ఆరోగ్యమే ముద్దు

  –మాదకద్రవ్యాల ముప్పుపై యువత అప్రమత్తంగా ఉండాలి   –అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు _ ప్రొద్దుటూరు I టౌన్ సీఐ టివి కొండా రెడ్డి   –పెన్నా నగర్‌లో EAGLE టీమ్‌తో కలిసి విస్తృత అవగాహన   సలాం    ప్రొద్దుటూరు: యువత భవిష్యత్తును దెబ్బతీసే గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని ప్రొద్దుటూరు I టౌన్ పోలీసులు పిలుపునిచ్చారు. “గంజాయి వద్దు.. ఆరోగ్యమే ముద్దు” అనే సందేశంతో I టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెన్నా నగర్‌లో EAGLE టీమ్‌తో...