విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన వేదికగా టీఎన్ఎస్ఎఫ్

–ప్రొద్దుటూరులో భారీగా విద్యార్థుల చేరికలు.. –విద్యా అభివృద్ధిపై నమ్మకంతో యువత అడుగులు   సలాం    ప్రొద్దుటూరు: విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తూ, విద్యా రంగ అభివృద్ధి మరియు యువతకు మెరుగైన అవకాశాల కోసం కృషి చేస్తున్న టీఎన్ఎస్ఎఫ్ వైపు విద్యార్థులు పెద్ద సంఖ్యలో అడుగులు వేస్తున్నారని జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ అన్నారు. ప్రొద్దుటూరులో టీఎన్ఎస్ఎఫ్‌లో భారీగా విద్యార్థుల చేరికలు జరగడం యువతలో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని పేర్కొన్నారు.మంగళవారం ప్రొద్దుటూరులో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చేతన్ కుమార్ రెడ్డి, టీడీపీ యువ...