రద్దీ ప్రాంతాల్లో ఆటోల నిలిపివేతపై ట్రాఫిక్ పోలీసుల కఠిన హెచ్చరికలు
–ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ సీఐ భాస్కర్ కౌన్సెలింగ్.. –నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు తప్పవని స్పష్టం సలాం ప్రొద్దుటూరు: పట్టణంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో ఇష్టారాజ్యంగా ఆటోలను నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని ఆటో డ్రైవర్లను హెచ్చరించారు. మంగళవారం ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా సీఐ భాస్కర్ మాట్లాడుతూ.. పాత బస్టాండ్, శివాలయం సర్కిల్, అన్వర్ థియేటర్ తదితర ప్రధాన రద్దీ ప్రాంతాల్లో ఆటోలను...