భూ వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి

  –ఆరోపణలపై చట్టపరంగా విచారణ జరపాలని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు డిమాండ్   సలాం   ప్రొద్దుటూరు: పట్టణంలో విలువైన భూములకు సంబంధించి అనుమానాస్పదంగా ఉన్న వ్యవహారాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు కోరారు. మంగళవారం ప్రొద్దుటూరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.శ్రీనివాస్‌నగర్‌లోని ఓ విలువైన భూమికి సంబంధించిన వ్యవహారంపై పలు సందేహాలు ఉన్నాయని నాగరాజు తెలిపారు. అధికారుల సీల్లు, సంతకాల దుర్వినియోగానికి సంబంధించిన కేసులో హాజరయ్య అనే వ్యక్తి పాత్రపై ఇప్పటికే ఆరోపణలు, కేసు...