రిమ్స్ ఆసుపత్రిలో రోగులకు ఐద్వా ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ
–200 మంది పేద రోగులకు ఇడ్లీలు అందించిన మహిళా సంఘం నాయకులు సలాం ప్రొద్దుటూరు – కడప: కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేద రోగులకు ప్రొద్దుటూరు ఐద్వా (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం) ఆధ్వర్యంలో సోమవారం అల్పాహారం పంపిణీ చేశారు. ఐద్వా నాయకులు ఆసుపత్రికి చేరుకుని సుమారు 200 మంది రోగులకు ఇడ్లీలు అందించారు.ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఐద్వా అధ్యక్షురాలు వై. విజయమ్మ, ఉపాధ్యక్షురాలు వై. ఝాన్సీ, నాయకురాలు వై. కళావతి మాట్లాడుతూ.. కడప రిమ్స్ ఆసుపత్రికి...