ప్రత్యక్ష ‘పుర’పోరు!….నేరుగా చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక..! రేపు అసెంబ్లీ లో బిల్లు
–అక్టోబరు 1న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్? –100 పట్టణ స్థానిక సంస్థల్లో వార్డుల పునర్విభజన షెడ్యూల్ జారీ... –మిగిలిన 23 సంస్థల్లో పెండింగ్...నాలుగు చోట్ల సమస్యలకు పరిష్కారం –సెప్టెంబరు 25-26ల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ,....మహిళలకు కేటాయించే వార్డుల నిర్ధారణ –అప్పుడే మేయర్లు, చైర్‌పర్సన్ల కోటా ప్రక్రియ...27-30 మధ్య రిజర్వేషన్ ఖరారు, గెజిట్ –మొత్తం ప్రక్రియకు 45 రోజులు....ఇప్పటికే ప్రారంభమైన ఓటర్ల జాబితా కసరత్తు సలాం ప్రొద్దుటూరు – అమరావతి: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను...