టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు..
–అమృతనగర్‌లో వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ఆదరణ.. 50 కుటుంబాలకు రాచమల్లు ఘన స్వాగతం సలాం ప్రొద్దుటూరు: రాజకీయాల్లో ప్రజల నమ్మకమే అసలైన బలం. తమ సమస్యలకు అండగా నిలిచే నాయకత్వం వైపు ప్రజలు అడుగులు వేస్తారనే దానికి అమృతనగర్‌లో జరిగిన రాజకీయ చేరికలు నిదర్శనంగా నిలిచాయి. కొత్తపల్లె పంచాయతీ పరిధిలోని అమృతనగర్‌లో నూర్ బాషా ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన సుమారు 50 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో జరిగిన...