గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం.. ముగ్గురు గల్లంతు

    –రాజమహేంద్రవరంలో విషాద ఘటన — బాలుడిని రక్షించిన మత్స్యకారులు   సలాం ప్రొద్దుటూరు –   రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సోమవారం ఉదయం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ) కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డు కం రైలు వంతెనపై నుంచి గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతుకాగా, ఓ బాలుడిని స్థానిక మత్స్యకారులు రక్షించారు.   మత్స్యకారుల చొరవతో బాలుడికి ప్రాణాపాయం తప్పింది   పిఠాపురానికి చెందిన...