ఎలక్టోరల్ ప్రిపరేషన్ సక్రమంగా నిర్వహించాలి

    –సిబ్బందికి మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ ఆదేశాలు   సలాం ప్రొద్దుటూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎలక్టోరల్ ప్రిపరేషన్ ప్రక్రియను పకడ్బందీగా, ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ సిబ్బందిని ఆదేశించారు.స్థానిక పురపాలక సంఘం సమీక్షా సమావేశ మందిరంలో వార్డు అడ్మిన్ సెక్రటరీలు, వార్డు ప్లానింగ్ సెక్రటరీలతో ఆయన సమావేశమై డ్రాఫ్ట్ ఎలక్టోరల్ ప్రిపరేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్ల వివరాల సేకరణ, డేటా...