అమృతనగర్ లేఅవుట్‌లో విద్యుత్ సౌకర్యం కల్పించాలి
–విద్యుత్ డీఈ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో లబ్ధిదారుల ధర్నా సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు పట్టణంలో నివాసం ఉంటున్న పేదలకు అమృతనగర్‌లో స్థలాలు కేటాయించినప్పటికీ ఇప్పటివరకు విద్యుత్ సౌకర్యం కల్పించలేదని ఆరోపిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో స్థలాల లబ్ధిదారులు ధర్నాలో పాల్గొని తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ.. సుమారు 15 ఏళ్ల క్రితం పేదలకు పట్టాలు ఇచ్చి అమృతనగర్‌లో స్థలాలు...