అనంతపురంలో రేపు ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా
–12 కంపెనీలు.. 300 ఉద్యోగ అవకాశాలు సలాం ప్రొద్దుటూరు– అనంతపురం: నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్ ఆధ్వర్యంలో మంగళవారం (ఆగస్టు 18) అనంతపురములో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో సుమారు 12 కంపెనీలు పాల్గొని 300 ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి.ఉద్యోగ మేళా వేదిక: ఏ.ఎఫ్. ఎకాలజీ సెంటర్, ఉప్పరపల్లి రోడ్డు, ఆర్.డి.టి. స్టేడియం సమీపంలో, అనంతపురము.సమయం: ఉదయం 10:00 గంటల నుంచి.అర్హతలు: పదో తరగతి ఉత్తీర్ణత నుంచి డిగ్రీ, డిప్లొమా, బీటెక్...