అగస్త్యేశ్వర ఆలయంలో యాగశాల నిర్మాణానికి భూమిపూజ

  సలాం   ప్రొద్దుటూరు: శ్రీ అగస్త్యేశ్వర స్వామి దేవస్థానంలో లోకకల్యాణార్థం, శుభఫలాల కోసం, భక్తుల కోరికలు నెరవేరాలని నిర్వహించే హోమాలను ఇకపై శాస్త్రోక్తంగా యాగశాలలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు.ఇప్పటివరకు ఆలయ ముఖ మండపం సమీపంలో హోమాలు నిర్వహిస్తుండటంతో భక్తులకు కొంత అసౌకర్యం కలుగుతున్న నేపథ్యంలో, ఆలయ ఆగ్నేయ దిశలో ప్రత్యేక యాగశాలను నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం ఉదయం స్వామివారి అనుగ్రహంతో యాగశాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి, ఈఓ కె.వి. రమణ ఆధ్వర్యంలో, పాలకమండలి సభ్యుల...