30వ వార్డులో టీడీపీ డోర్ టు డోర్ కార్యక్రమం

  సలాం ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ,  నంద్యాల కొండారెడ్డి గారి ఆదేశాల మేరకు 30వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా 30వ వార్డులోని బూత్ నంబర్లు 187, 188 పరిధిలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 30వ వార్డు ఇంచార్జీలు నాగేంద్ర, శ్రీకాంత్, నరసింహారెడ్డి, సురేష్, ఆంజనేయులు,...