స్వాతంత్ర్య వేడుకల్లో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు
–దేశ ప్రజల హక్కులు, సంపద పరిరక్షణకు యువత ముందుకు రావాలి: రహమతుల్లా సలాం ప్రొద్దుటూరు – వేంపల్లి: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వేంపల్లి నాలుగు రోడ్ల కూడలిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కోఆర్డినేటర్ రహమతుల్లా, జిల్లా కో-కన్వీనర్ దాదా పీర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు.ఈ సందర్భంగా రహమతుల్లా మాట్లాడుతూ.. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు,...