స్వాతంత్ర్య విలువలను పరిరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత
–MPJ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ సలీం భాషా సలాం ప్రొద్దుటూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరులోని మూవ్‌మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ (MPJ) కార్యాలయంలో శనివారం జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధులకు ఘన నివాళులు అర్పించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన MPJ రాష్ట్ర జనరల్ సెక్రటరీ షేక్ సలీం భాషా మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్యం కేవలం అధికార మార్పిడి కాదని, కోట్లాది ప్రజల త్యాగాలు, పోరాటాలు, రక్తతర్పణంతో సాధించిన మహత్తర విజయమని అన్నారు. స్వాతంత్ర్య...