స్వచ్ఛ, ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుకు సంకల్ప దీక్ష
–కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి–డా. వి.ఎస్. ముక్తియార్ సలాం ప్రొద్దుటూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు మున్సిపల్ హైస్కూల్ మైదానంలో “స్వచ్ఛ–ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరు” కార్యక్రమంలో భాగంగా సంకల్ప దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ షేక్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. వి.ఎస్. ముక్తియార్ పాల్గొని స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు...