తలమంచిపట్నం SI హైమావతికి ప్రశంసాపత్రం

    –ఉత్తమ సేవలకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా సత్కారం   సలాం ప్రొద్దుటూరు –తలమంచిపట్నం: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తలమంచిపట్నం పోలీస్ స్టేషన్ ఎస్సై హైమావతికి ఉత్తమ సేవలకు గుర్తింపుగా ప్రశంసాపత్రం లభించింది. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చేతుల మీదుగా  ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు.   ఈ సందర్భంగా ఎస్సై హైమావతి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి ప్రశంసాపత్రం అందజేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని...