మున్సిపల్ కార్యాలయం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ

    సలాం   ప్రొద్దుటూరు: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం ఆధ్వర్యంలో శనివారం మున్సిపల్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి సత్యనారాయణ, సీఐటీయూ కార్యదర్శి బి. విజయకుమార్ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న బ్రిటీష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. ఎందరో స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, సుదీర్ఘ పోరాటాల ఫలితంగానే దేశానికి స్వేచ్ఛ సిద్ధించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం దేశ ఐక్యత, సార్వభౌమత్వానికి...