ప్రేమ వ్యవహారంలో యువకుడిపై దాడి.. 11 మంది అరెస్ట్

  – రూరల్ సీఐ ఎం. నాగభూషణ్   సలాం ప్రొద్దుటూరు: ప్రేమ వ్యవహారానికి సంబంధించి యువకుడిపై దాడి చేసిన 11 మందిని అరెస్ట్ చేసినట్లు ప్రొద్దుటూరు రూరల్ సీఐ ఎం. నాగభూషణ్ తెలిపారు. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13న స్వప్న బార్ అండ్ రెస్టారెంట్ వద్ద లోకేశ్వర్ రెడ్డి అనే యువకుడిపై ప్రేమ వ్యవహారం విషయంలో కొంతమంది యువకులు కర్రలు, రాళ్లు, ఖాళీ బీర్ బాటిళ్లతో దాడి చేసి...