“34వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం”
సలాం ప్రొద్దుటూరు: రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు 34వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు ఉట్టి నాగశయనం, 34వ వార్డు ఇన్‌చార్జి జి.వి. సుబ్బమ్మ ఆధ్వర్యంలో 34వ వార్డులోని 125వ బూత్ పరిధిలో ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు...