రెండేళ్ల కూటమి పాలనలో అడుగడుగునా అభివృద్ధి, సంక్షేమం

    సలాం ప్రొద్దుటూరు: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న డోర్‌ టు డోర్‌ కార్యక్రమం కొనసాగుతోంది.   కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి, నంద్యాల కొండారెడ్డి గారి సూచనలతో 34వ వార్డు ఇన్‌చార్జి జి. సుబ్బమ్మ ఆధ్వర్యంలో 34వ వార్డులోని 125వ బూత్‌ పరిధిలో ఇంటింటా ప్రచార కార్యక్రమం నిర్వహించారు.   ఈ సందర్భంగా కూటమి నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు...