ప్రతి ఇంటా త్రివర్ణ పతాకం.. ప్రతి హృదయంలో దేశభక్తి

–రాష్ట్రవ్యాప్తంగా లక్ష జాతీయ జెండాల పంపిణీకి MHPS శ్రీకారం –“కులమతాలకు అతీతంగా దేశ ఐక్యతను చాటుదాం” రాష్ట్ర అధ్యక్షులు మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ   సలాం ప్రొద్దుటూరు (విజయవాడ): దేశభక్తి, జాతీయ సమైక్యత, సాంస్కృతిక సామరస్యాన్ని ప్రజల్లో మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) ఆధ్వర్యంలో “ఘర్ ఘర్ తిరంగా” కార్యక్రమానికి ఘనంగా శ్రీకారం చుట్టారు. MHPS రాష్ట్ర అధ్యక్షులు, వ్యవస్థాపకులు మహమ్మద్ ఫారూఖ్ షిబ్లీ నేతృత్వంలో మొగల్రాజపురంలోని సదర్న్ స్పైస్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ...