అంగరంగ వైభవంగా నబిషా ఖాద్రి గందోత్సవం..

  –శతాబ్దాల ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకగా వేడుకలు –ఫకీర్ల మేళతాళాల నడుమ గంధం ఊరేగింపు.. ప్రత్యేక ప్రార్థనలు.. –కులమతాలకు అతీతంగా తరలివచ్చిన వేలాది భక్తులు.. సలాం ప్రొద్దుటూరు (జమ్మలమడుగు): ఆధ్యాత్మికత, సూఫీ సంప్రదాయం, మానవతా విలువలకు ప్రతీకగా నిలుస్తున్న హజరత్ సయ్యద్ షా నబిషా ఖాద్రి స్వామి గందోత్సవం జమ్మలమడుగులో భక్తిశ్రద్ధలతో, అంగరంగ వైభవంగా జరిగింది. ఇస్లామిక్ మాసం సఫర్ 28వ తేదీని పురస్కరించుకుని పెన్నా నది ఒడ్డున పొన్నతోటలోని స్వామివారి దర్గా వద్ద నిర్వహించిన ఈ వేడుకలకు కులమతాలకు అతీతంగా వేలాది మంది...