సేవే స్ఫూర్తి.. ఆరోగ్యమే లక్ష్యం..
–ఆదోనిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 500 మందికిపైగా ప్రజలకు వైద్య సేవలు సలాం ప్రొద్దుటూరు (ఆదోని): సమాజ సేవలో భాగంగా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు చేయూతనందిస్తూ అల్ సఖాఫ్ వెల్ఫేర్ ట్రస్ట్, జెమ్‌కేర్ కామినేని హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో సయ్యద్‌పేటలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం ప్రజలకు భరోసానిచ్చింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరానికి ఆదోని పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి 500 మందికిపైగా ప్రజలు హాజరై...