డీఎస్సీ నియామకాల్లో అక్రమాలపై కమలాపురంలో వైఎస్సార్‌సీపీ ర్యాలీ

  సలాం ప్రొద్దుటూరు (కమలాపురం): డీఎస్సీ నియామకాలలో అక్రమాలు, అవకతవకలు జరిగాయంటూ నిరసనగా కమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించారు. కమలాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి నరేన్ రామాంజుల రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.   ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నాయకుడు షేక్ ఇస్మాయిల్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామక ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, అర్హత కలిగిన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.   డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నాయని...